బిహార్లో విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగు జిల్లాల పరిధిలో పిడుగుల వర్షం పడింది. ఈ ఘటనలో బెగూసరాయ్, దర్బంగా జిల్లాల్లో తొమ్మిది మంది మృతి చెందారు. తుఫాను, వర్షం, ఈదరుగాలులతో కూడిన వర్షంలో పిడుగులు పడటంతో మొత్తం 13 మంది మృతి చెందినట్లు సమాచారం.
Tags :