HNK: ఇటీవల జరిగిన కేలో ఇండియా యూత్ గేమ్స్ నేషనల్ & ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో ఫెన్సింగ్ స్పోర్ట్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన శ్రీజను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మెడల్ అందజేసి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు.