AP: మాజీ మంత్రి జోగి రమేష్‌కు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో నీటీసులు ఇచ్చింది. ఈ నెల 11న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసులో ఇప్పటివరకు జోగి మూడు సార్లు విచారణకు హాజరయ్యారు.
Tags :