PPM: జిల్లా కేంద్రం నుంచి పలు ప్రాంతాలకు RTC బస్సు సర్వీసులు పెంచాలని CPI జిల్లా కార్యదర్శి తోట జీవన్ కోరారు. శుక్రవార స్దానిక ఆర్టీసీ డిపో సిఏ సుమిత్రకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కువ ఏజెన్సీ ప్రాంతం కావడంతో పలు ఊర్లకు బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కావున ముఖ్య ప్రాంతాలకు సర్వీసులు ఏర్పాటు చేయాలన్నారు.