TG: సుప్రీం కోర్టు తీర్పును మొదటగా మన రాష్ట్రంలోనే అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సుప్రీం తీర్పును అమలు చేయలేదన్నారు. ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. రాహుల్ గాంధీ ద్వారానే సమస్యకు శాస్వతపరిష్కారం దొరికిందన్నారు.