TG: నిజామాబాద్‌లోని మార్కెట్‌యార్డ్‌కు పసుపు పోటెత్తింది. వరుస సెలవులతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. మరోవైపు పసుపు ధర భారీగా పడిపోయింది. క్వింటాల్‌కు పసుపు ధర రూ.9 వేలు దాటడం లేదు. కొందరు సిండికేట్‌గా మారి ధర తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. క్వింటాల్‌కు రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.