MDK: జిల్లాలో ఆదివారం రాత్రి కుంభ వర్షం కురిసింది. తూప్రాన్ పట్టణంలో అత్యధికంగా 179.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురువగా, కౌడిపల్లి 176. 0, పెద్ద శంకరంపేట 165.5, వెల్దుర్తి 160.8, మాసాయిపేట 148.8, శివంపేట 147.0, కొల్చారం 137.5, మనోహరాబాద్ 130.3, నర్సాపూర్ 126.5, టేక్మాల్ 126.3, చిలిపిచెడు114.5, రేగోడు 107.0, చేగుంట 70.0 మిల్లీమీటర్ల వర్షపాతం ఆమోదయింది.