ATP: రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. బుధవారం గుత్తిలో అన్నదాత సుఖీభవ ర్యాలీని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయ పెట్టుబడులకు ఒక రైతుకు ఏడాదికి రూ.20,000 ఆర్థిక సహాయం అన్నదాత సుఖీభవ ద్వారా అందిస్తున్నామన్నారు.