KRNL: ఢిల్లీలో జరిగిన సమావేశంలో NDA ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయ మంత్రులు, NDA ఎంపీలు చర్చించారు. బుధవారం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం, ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.