VSP:సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు వైజాగ్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. దీనిపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన మంగళవారం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్కే బీచ్ రోడ్డులోని ఎంజీఎం మైదానంలో సాయంత్రం 5 నుంచి రాత్రి 10.30 వరకు ఈ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందని తెలిపారు.