AP: ప్రోటోకాల్ ఉల్లంఘనలపై సభా హక్కుల కమిటీకి ప్రభుత్వ విప్, MLA మాధవిరెడ్డి ఫిర్యాదు చేశారు. గతంలో జిల్లాలో జరిగిన 2 ఉల్లంఘన ఘటనలపై ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జరిగిన ఘటనపై బాధ్యులపై స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా MLAలపై జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలపై సభాపతి అయన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.