AKP: ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జీవీఎంసీ స్కూల్ నుంచి పెరుగు బజారు వరకు బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో డాక్టర్ ఎం.హైమావతి మాట్లాడుతూ.. దోమలు వృద్ది చెందకుండా, దోమ కాటుకు గురికాకుండా జాగ్రత్తలు చేపట్టాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలలో నీటి నిలువలు లేకుండా చూసుకోవాలన్నారు.