NLR: జిల్లాలోని పెద్దాసుపత్రి సర్జికల్ విభాగంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న మురళి నకిలీ ఉత్తర్వులు ఇచ్చి ఏకంగా లక్షల రూపాయలు దండుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. DME సంతకం ఫోర్జరీ చేసి పలు రకాల ఉద్యోగాలు ఇస్తానని ఒక్కో ఉద్యోగానికి రూ.1.50లక్షల వంతున ఎనిమిది మందికి ఫేక్ లెటర్లు ఇచ్చినట్లు పలువురు వాపోయారు.