సత్యసాయి: పెనుకొండ ఐసీడీఎస్ కార్యాలయంలో శనివారం హెల్పర్స్కి ప్రాజెక్టు సమావేశం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. మార్చి 10న విజయవాడలో జరిగే ధర్నాకు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మిని వర్కర్స్ తరలిరావాలని పిలుపునిచ్చారు. పెనుకొండ ఐసీడీఎస్ కార్యాలయంలో మరుగుదొడ్లు ఉన్న కూడా నీళ్లు రాలేదని సమస్యను పరిష్కరించాలని సీడీపీవోను కోరారు.