ELR: ఇంటర్మీడియట్ పరీక్షలకు నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదని శ్రీ మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ తెలిపారు. నూజివీడులో ఆయన శనివారం మాట్లాడుతూ.. గడచిన పదేళ్లుగా పరీక్షలలో నిబంధనలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. గంట ముందుగా విద్యార్థులు బయలుదేరి రావాలన్నారు. ఉదయం 9 గంటల తర్వాత పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.