W.G: విద్యార్థులు ఆత్మ స్థైర్యంతో ఏదైనా సాధించగలరని, జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులు నూరు శాతం ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని అన్ని జిల్లా పరిషత్ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమాన్ని గూగుల్ మీట్ ద్వారా నిర్వహించారు.