ATP: రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించిందని ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. ఎడిఎంఎస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సిఐఎల్ ఈనాడు,పేటీఎం సంబంధించిన ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొన్నారు. 55 మంది నిరుద్యోగులు హాజరు కాగా.. అందులో 29 మంది ఎంపికయ్యారు.