VZM: కూటమి ప్రభుత్వం మద్దతు తెలిపిన ఉత్తరాంధ్ర టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ అభ్యత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, స్దానిక ఎమ్మెల్యే అదితి గజపతి రాజు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం టౌన్ పరిధిలో ప్రైవేట్ కళాశాలలను సందర్శించి టీచర్లకు రఘువర్మ గెలుపు ద్వారా కలిగే టీచర్లకు కలిగే ప్రయోజనాలు వివరించారు.