ASR: జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా అరకులోయ మండలానికి చెందిన కొర్రా గాసి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. కొర్రా గాసి గతంలో అరకులోయ మండల వైసీపీ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. తనను వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించినందుకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగంకు కృతజ్ఞతలు తెలిపారు