VZM: జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలసి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వ్యవహరించిన తీరును, ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అనంతరం టీచర్ MLC ఎన్నికలలో పాకలపాటి రఘువర్మకు మద్దతుగా అందరు పనిచేయాలని కోరారు.