Akp: నర్సీపట్నంలోని ప్రైవేటు ల్యాబ్‌లపై అధికారులు దృష్టి సారించాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు నేతల నాగేశ్వరరావు మంగళవారం ఆరోపించారు. స్థానికంగా గల ప్రైవేటు ల్యాబ్‌లు రోగుల రక్తాన్ని పీల్చి సొమ్ము చేసుకుంటున్నాయన్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమని తక్షణమే పర్యవేక్షించాలి అన్నారు.