ATP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం కాగా జిల్లా ఎమ్మెల్యేలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి హాజరయ్యారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడటంతో మహిళా ఎమ్మెల్యేలు కాసేపు సరదగా గడిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, భూమా అఖిలప్రియ, గౌరు చరితా రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో ఫొటోకు పోజులిచ్చారు.