VZM: కొత్తవలస మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు ఉత్పత్తి సంఘం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ స్టాల్ను ఏపీసీఎన్ఎఫ్ ప్రతినిధులతో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అందులో బాగంగా సోమవారం వివిధ గ్రామాల్లో పండించిన ఆకుకూరలు, చిరుధాన్యాలు విక్రయించడం జరిగిందని చెప్పారు. మినపప్పు కేజీ రూ.120,పెసరపప్పు రూ.120, ఉలవ పిండి ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు చెప్పారు.