TG: రాష్ట్ర అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని CM రేవంత్ రెడ్డి అన్నారు. ’12 నెలల్లో కులగణన చేసిన కాంగ్రెస్ను ఓడించాలంటున్నారు. SC వర్గీకరణ చట్టాన్ని పార్లమెంట్లో ఎందుకు పెట్టడం లేదు. దీనిపై మందకృష్ణ మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను.. BJP ఎందుకు ఇండియాకు తీసుకురావడం లేదు’ అంటూ ప్రశ్నించారు.