KDP: వేంపల్లి పట్టణానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు సింగారెడ్డిపల్లి రాజారెడ్డిని సోమవారం ఉదయం తులసి రెడ్డి ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు రాజకీయ చర్చలు జరిగాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు అందజేయాలని తులసిరెడ్డి ఆయనను కోరారు.