MBNR: జిల్లాలో 16 మండలాలలో అర్హులైన రైతులకు ప్రధానమంత్రి పీఎం కిసాన్ సామాన్ నిధి డబ్బులను 19వ విడత నేడు రైతుల ఖాతాలో రూ.2 వేలు జమా కానున్నాయి. ఈ నిధులను ప్రతి సంవత్సరం మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభించింది. నిరుపేద రైతులకు లబ్ధి పొందనున్నారు.