KDP: పశువైద్య కళాశాల విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వారి సమ్మెను విరమింపజేయాలని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్, SFI జిల్లా అధ్యక్షులు ఎద్దు రాహుల్‌లు తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరలోని పశు వైద్య కాలేజీలో విద్యార్థులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.