ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో సెన్సిటైజేషన్ క్లాసులను నిర్వహించారు. డ్రగ్స్ వలన కలిగే అనర్ధాలను ప్రిన్సిపాల్ డా.నాయక్ విద్యార్ధులకు వివరించారు. సెన్సిటైజేషన్ క్లాసుల ఉద్దేశాలను, డ్రగ్స్‌కు వ్యతిరేక చట్టాల గురించి డ్రగ్ ఫ్రీ ఏపీ యూనిట్ నోడల్ అధికారి, NSS PO అనిత కుమారి వివరించారు.