SKLM: విలువలకి రూపం దామోదరం సంజీవయ్య అని దళిత సంఘాల నేతలు కొనియాడారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో దామోదరం సంజీవయ్య పార్క్లో ఉన్న ఆయన విగ్రహానికి వారంతా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. దళిత సీఎంగా ఆయన చేసిన సేవలు నేటి యువతకి స్ఫూర్తిదాయకమ అన్నారు.