ATP: యల్లనూరు మండల వ్యాప్తంగా భూమి కలిగిన ప్రతి ఒక్కరూ ప్రత్యేక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని తప్పకుండా నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ తెలిపారు. ఆ నంబర్ ద్వారానే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, డ్రిప్ స్పింకర్లు, తదితర సబ్సిడీ పథకాలు కూడా వస్తాయన్నారు. రైతు భరోసా కేంద్రం వద్దకు వెళ్లి ఈ నెలాఖరు లోగా నమోదు చేసుకోవాలని కోరారు.