CTR: పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలో ఆర్టీవో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలల్లోని మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, రికార్డులను చూశారు. ఈ సందర్భంగా ఆర్టీవో భవాని మాట్లాడుతూ పాఠశాలల్లో, అంగన్వాడీలలో మౌలిక వసతులు తదితర అంశాలపై ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో చంద్రశేఖర్ రెడ్డి, ICDS రాజేశ్వరి, రెవిన్యూ సిబంది పాల్గొన్నారు.