KRNL: కౌతాళం మండలంలో గత రెండు సంవత్సరాలు నుంచి మిరప పంటకు సరైన ధర లేక రైతులు దివాలా తీస్తున్నారని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లయ్య అన్నారు. మిరప పంటకు క్వింటాలకు రూ. 50 వేల ధర ఇవ్వాలని మల్లయ్య, మండల కార్యదర్శి ఈరన్న డిమాండ్ చేశారు.
Tags :