AP: కష్టమైనా అభివృద్ధి, సంక్షేమం దిశగా సీఎం చంద్రబాబు పాలన అందిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గుండె జబ్బు వస్తే రూ.60 వేలు విలువైన ఇంజక్షన్ ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో ఇంజక్షన్లను అందుబాటులో ఉన్నాయన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఆర్థిక అరాచకం సృష్టించి, అప్పులు చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని విమర్శించారు.