E.G: పద్మశ్రీ అవార్డు పొందిన మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ శనివారం హైదరాబాద్లో రాజమహేంద్రవరం పార్లమెంట్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మాజీ మంత్రి కె.ఎస్ జవహర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మందకృష్ణ మాదిగతో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిపై జవహర్ చర్చించటం జరిగింది.