VZM : విజయనగరం పట్టణం 3వ డివిజన్ బిట్ 1కు చెందిన వైసీపీ నాయకులు రాయితి లక్ష్మణతో పాటు 50 కుటుంబాలు శుక్రవారం అశోక్ బంగ్లాలో విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.