NDL: కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రాను ఢిల్లీలో డోన్ పట్టణానికి చెందిన ఏపీ బీజేపీ యువ నాయకులు కొట్టె మల్లికార్జున శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లికార్జున మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించామన్నారు.