కృష్ణా: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నవంబర్-2024లో నిర్వహించిన బీఈడీ 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది. కాగా స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు నిన్న విడుదల అయ్యాయి.