KMR: వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని గాంధారి ఎస్ఐ ఆంజనేయులు చెప్పారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ, జిల్లా రవాణ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు.