KNR: రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం కరీంనగర్లో పర్యటించనున్నారు. ఉ. 9 గంటలకు మార్కెట్ రోడ్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి క్యాబ్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఆనంతరం 10.30 కు కేంద్ర మంత్రులతో అంబేడ్కర్ స్టేడియం కాంప్లెక్స్, మల్టీపర్పస్ స్కూల్ పార్కును తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.