SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎంప్లాయిమెంట్ ఆఫీసులో ఈనెల 25వ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధి అధికారి రాఘవేందర్ తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Tags :