W.G: అమెరికాలోని స్టాన్ఫార్డ్ విశ్వవిద్యాలయం 104 భాషలు చదివిన ఉన్నత విద్యావంతుడిగా రాజకీయాల్లో స్వసక్తితో లోకేష్ రాణిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లు క్లాత్ మర్చెంట్స్ భవనలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు మంత్రి ఘనంగా నిర్వహించారు. మంత్రి కేకు కోసి రక్తదాన శిబిరంతో పాటు దివ్యాంగులు, వృద్ధులకు బియ్యం పంపిణీ చేశారు.