TPT: శ్రీసిటీ ఫౌండేషన్‌తో కలిసి చెరివి గ్రామంలో మంగళవారం నుండి మూడు రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభిచారు. ఆసుపత్రికి చెందిన ప్రముఖ కంటి వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది శిబిరంలో వైద్య సేవలు అందించారు. మొదటిరోజు 145 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కంటి చుక్కలను,మందులను టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమ యాజమాన్యం ఉచితంగా పంపిణీ చేశారు.