ప్రకాశం: కనిగిరి డివిజన్ పరిధిలోని 13 మండలాల రైతులు, ప్రజలు సోమవారం కనిగిరి పట్టణంలోని స్థానిక ఆర్టీవో కార్యాలయంలో జరుగు మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కనిగిరి ఆర్డీఓ కేశవర్ధ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమం ఆర్డీవో కార్యాలయంలో అర్జీలను స్వీకరిస్తున్నట్లు ఆయన అన్నారు.