హిందీ భాషా రియాలిటీ షో బిగ్ బాస్ 18లో కరణ్ వీర్ మెహ్రా విజయం సాధించారు. కరణ్‌కు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతిని హోస్ట్ సల్మాన్ ఖాన్ అందించారు. వివియన్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. అయితే ఈ గ్రాండ్ ఫినాలేకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
Tags :