VZM: స్వామి వివేకానంద జయంతి సందర్బంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి లిఫ్టింగ్ హ్యాండ్స్ అన్నదాన ట్రస్ట్ చైర్మన్ రెయ్యి శంకర్ రెడ్డి ఆదివారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రామకృష్ణ సేవా సమితి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న జగన్నాధ రాజును దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. కంది గౌరి శంకర్ పాల్గొన్నారు.