SRCL: ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించి వారికి అండగా ఉండడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య మని పేర్కొన్నారు. పేద ప్రజలకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉండి ఆదుకుంటుదన్నారు. ఈ కార్యక్రమంలో తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.