NGKL: కల్వకుర్తిలోని ఐసీడీఎస్ కార్యాలయంలో నేడు ఉదయం 10 గంటలకు వంగూరు సెక్టార్ అంగన్వాడి టీచర్లకు సెక్టార్ సమావేశం నిర్వహిస్తున్నట్లు వంగూర్ అంగన్వాడి సూపర్వైజర్ దేవమ్మ తెలిపారు. ఈ సమావేశానికి వంగూర్ సెక్టార్ అంగన్వాడి టీచర్లు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. అవసరమైన నివేదికలు తీసుకొని రావాలని కోరారు.