MBNR: అడ్డాకుల మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో రైతుల ట్రాక్టర్లతో వరి నారుమడులను సిద్ధం చేస్తున్నారు. వరినాట్లు ఇప్పటికే ఆలస్యమైనట్లు పలువురు రైతులు అన్నారు. వేరుశనగ పంట తీసే సమయంలో కూలీల కొరత ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం కూలీల సమస్య ఏర్పడిందని ముందు ముందు ఈ సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు.