ASF: రెబ్బెన మండలం కొండపల్లి జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో కొండపల్లి బస్టాంట్ వద్ద ఉన్న చికెన్ కొట్టు దగ్గర నిలబడినబాపురావును కైరుగాం నుంచి రాంగ్ రూట్లో వచ్చినబొ లెరో ఢీకొంది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.