KNL: క్షేత్రస్థాయి అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ సమష్టిగా పని చేయడం వల్లే జిల్లాలో గణనీయంగా నేరాలు తగ్గాయని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. ఆదివారం కర్నూలులోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విధులలో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు.